Amazon great indian festival kick starts on October 3 along with flipkart big billion days.
#Amazon
#Flipkart
#AmazongreatIndianFestival

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ 2021 తేదీలను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్లకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు ముందే యాక్సెస్ ఉంటుంది. అలాగే.. వాళ్లకు అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, అదనపు వారంటీలు లభించనున్నాయి.